Guru Vaani - 3



అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు... ఎంతో ధైర్యం కూడా ఉండాలి.స్వామి వివేకానంద 


Truth is not something outside to be discovered, it is something inside to be realized. - ఓషో



By constantly following the inner voice of conscience, which is the voice of god, you will become a truly person, a highly spiritual being, a man of peace  - శ్రీ శ్రీ పరమహంస యోగానంద



గమ్యం స్థిరంగా ఉండాలి... మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి... ప్రయత్నంలో రాజీ ఉండకూడదు... అప్పుడే విజయం మనదవుతుంది. - రామకృష్ణ పరమహంస




ముందు తను వెళ్లాల్సిన దారిని తనకుతాను నిర్దేశించుకున్న వాడే ఇతరులకు దారి చూపించగలడు. - గౌతమ బుద్ధుడు. 





"In trust, God is present. To trust is to be freed of doing. To trust is to be in one's fullness in non doing. God is present in non doing."శ్రీ ఋషి ప్రభాకర్

కామెంట్‌లు