Guru Vaani - 4

అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు. కాని అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.  -  స్వామి వివేకానంద.


ఉత్తములు ఆత్మవిమర్శ చేసుకొని తమని తాము దిద్దుకుంటారు. అధములు మాత్రమే పరనిందచేస్తూ దిగజారుతుంటారు.  -  శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస


No one can escape death and unhappiness. If people expect only happiness in life, they will be disappointed.  -  గౌతమ బుద్ధ 


If you suffer it is because of you, if you feel blissful it is because of you. Nobody else in responsible - only you and you alone. You are your hell and you are your heaven too.ఓషో 


Many people excuse their own faults but judge others harshly. We should reverse this attitude by excusing other's shortcomings and by harshly examining our own.  -  శ్రీ శ్రీ పరమహంస యోగానంద


Learn to see upside down. Realize success in NON DOING...! శ్రీ శ్రీ ఋషి ప్రభాకర్



కామెంట్‌లు