Guru Vaani - 5


విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతంకాదు, అపజయం తుది మెట్టుకాదు.  - స్వామి వివేకానంద


ఎదుగుదల కనపడడం లేదనే చింతన వలదు..!! మహావృక్షమైన సరే మౌనంగానే ఎదుగుతుంది..!! నీ ప్రయత్నం నీవు చేయి... ఫలితం మాత్రం... భగవంతునికి వదిలేయి.  -  శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంస 


Your body is precious. It is our vehicle for awakening. Treat it with care.  -  గౌతమ బుద్ధ 


You are not accidental. The world needs you. Without you, something will be missing in existence and nobody can replace it.  -  ఓషో 


As often as you fail, get up and try again. God will never let you down, so long as you don't let Him down, and so long as you make the effort.  -  శ్రీ శ్రీ పరమహంస యోగానంద 


To get somewhere, you have to do something. To be nowhere, to be yourself, to be still, you have to do nothing. శ్రీ శ్రీ ఋషి ప్రభాకర్

కామెంట్‌లు