యుద్ధంలో వెయ్యిమంది వీరులను సంహరించే వాడికన్నా, తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. - గౌతమ బుద్ధుడు
తనకు గలదానితో సంతృప్తిగా జీవించువాడు తాను సంతోషంగా ఉండటమేకాక అందరినీ సంతోషంగా ఉంచగలుగుతాడు. - శ్రీ త్రైలింగస్వామి
చేపలు చెరువులో ఎంత లోతులో ఉన్నప్పటికీ, ఎర వేయగానే గబగబా వచ్చి, దాన్ని చుట్టుముడతాయి. అలాగే భక్తి శ్రద్ధలు సమృద్ధిగా ఉన్న భక్తుల వద్దకు భగవంతుడు అమిత వేగంతో వస్తాడు. - శ్రీ రామకృష్ణ పరమహంస
Live only in the present, not in the future. Do your best today; don't look for tomorrow. - శ్రీ పరమహంస యోగానంద
You feel good, you feel bad, and these feelings are bubbling from your own unconsciousness, from your own past. Nobody is responsible except you. Nobody can make you angry, and nobody can make you happy. - ఓషో
To flow with the river, you have to do nothing. Effort is required only to flow against. - శ్రీ ఋషి ప్రభాకర్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి