Ekavira Devi Shakti Petam

ఏకవీర దేవి శక్తీ పీఠం

Ekavira Devi Shakti Petam


       
          8వ శక్తీ పీఠం గా చెప్పబడుతున్న ఏకవీర దేవి శక్తీ పీఠం మహారాష్ట్ర లోని మాహుర్ పట్టణానికి 10 కి.మీ. దూరంలో హైవర్ అనే గ్రామంలో ఉంది.

          అష్టాదశ శక్తిపీఠాల లోని 8 వ శక్తీ పీఠం ఈ ఏకవీర దేవి శక్తీ పీఠం. ఈ ప్రదేశంలో అమ్మవారి కుడి భుజం పడింది అని పురాణాలు చెబుతున్నాయి.

          ఈ శక్తీ పీఠం దగ్గర ఇంకో మూడు పుణ్య క్షేత్రాలు ఉన్నాయి అవి, రేణుకా దేవి ఆలయం, దత్తాత్రేయ ఆలయం, సతి అనసూయ మాత ఆలయం.

          ఈ ఏకవీర దేవి ఆలయం రూట్ మ్యాప్ ను ఈక్రింది వీడియో లో వివరించాను, అదేవిధంగా ఏకవీర దేవి మాతను కూడా ఈ వీడియో లో దర్శించుకోవచ్చును.



మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 


KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.

KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 

History of Jan 1st New Year

గణపతి ఉత్సవాల వెనక అసలు రహస్యం

స్వదేశీ ఉద్యమం 

తలవెంట్రుకల జీవితకాలం ఎంతో తెలుసా...?

     

 ఈ ఆర్టికల్ మీకు నచ్చినదని భావిస్తూ... 

భవతు సర్వ మంగళం.


కామెంట్‌లు