Sri Datta Mandir

శ్రీ దత్త మందిర్ 





  మహారాష్ట్ర లోని మాహుర్ పట్టణానికి 10 కి.మీ. దూరంలో హైవర్ అనే గ్రామంలో 8వ శక్తీ పీఠం గా చెప్పబడుతున్న ఏకవీర దేవి శక్తీ పీఠం మందిరాన్ని ఇంతకూ ముందు బ్లాగ్ లో చూసారు.

ఈ బ్లాగ్ లో ఆ మాహుర్ పట్టణంలోని మాహుర్ గడ్ లోని శ్రీ దత్తాత్రేయ మందిర్ ను ఈ వీడియో లో చూడగలరు, ఇదే శ్రీ దత్తాత్రేయుల వారి జన్మస్థలంగా పురాణాలూ చెబుతున్నాయి,

అంతేకాక శ్రీ దత్తాత్రేయుల వారి అమ్మవారైనా శ్రీ సతి అనసూయ మాత మందిరము మరియు 3.5 శక్తి పీఠం గా పిలువబడుతున్న రేణుక మాత మందిరం ను కూడా ఈ వీడియో లో చూడగలరు.

ఇక్కడికి వెళ్ళడానికి రూట్ గురించి ఇంతకుముందు వీడియో అయినా ఏకవీర దేవి శక్తి పీఠం బ్లాగ్ ను చూడగలరు, అందులో వివరించాను.


మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 


KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.

KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 

 

ఏకవీర దేవి శక్తీ పీఠం

History of Jan 1st New Year

గణపతి ఉత్సవాల వెనక అసలు రహస్యం

స్వదేశీ ఉద్యమం 

తలవెంట్రుకల జీవితకాలం ఎంతో తెలుసా...?

   

 ఈ ఆర్టికల్ మీకు నచ్చినదని భావిస్తూ... 

భవతు సర్వ మంగళం.

కామెంట్‌లు