30 feet eco friendly ganapati

30 అడుగుల మట్టి గణపతి 


           30 అడుగుల మట్టి గణపతి ని ప్రతి సంవత్సరం జరుపుతున్నారు "గణ ఫ్రెండ్స్ అసోసియేషన్,"  దిన్ దయాళ్ నగర్, నెరేడ్ మెట్, హైదరాబాద్  వారు. 

30 feet eco friendly ganapati


30 feet eco friendly ganapati 

 

            ఈ 30 అడుగుల గణపతి ని మట్టితో చేసి ఆ వినాయక నవరాత్రులలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తారు. అంతేకాక ప్రసాదాలు మరియు చివరన అన్న దానం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. వీటితో పాటు వీరు నిర్వహించే నిమజ్జనం ఎంతో ప్రాముఖ్యత ను సంతరించుకుంది. అది ఏంటంటే వీరు గణపతి నిమజ్జనం ను ఆ 30 అడుగుల మట్టి గణపతిని నిలబెట్టి నవరాత్రులు జరిపిన స్థలం లోనే నిర్వహిస్తారు అది వీరి ప్రత్యేకత. 

         ఆ 30 అడుగుల మట్టి గణపతిని మరియు ఆ నిమజ్జన కార్యక్రమం ఈ వీడియోలో చూడగలరు. 



మరిన్ని వీడియోల కోసం KUSUMA Creations Youtube Channel ను Subscribe చేసుకోండి. 

KUSUMA Creations YouTube channel is a part of Bharatsahajavaani.
 
KUSUMA Creations YouTube channel is an online Bharat Sahaja Vaani of Dhamma Marg education platform, specialized in what is the dharma, Spiritual Gurus introduction, Spiritual right path and Health tips  

ఇవి కూడా చదవండి... 


Simple methods to control diabetes

Full detail information about curd



భవతు సర్వ మంగళం

 


కామెంట్‌లు